Railway Jobs: ఆర్‌ఆర్‌సీ–ఎన్‌సీఆర్‌లో 1664 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ప్రయాగ్‌రాజ్ ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ)..నార్త్ సెంట్రల్ రైల్వే(ఎన్‌సీఆర్)కు చెందిన వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 1664
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.12.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 02.11.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:01.12.2021
వెబ్‌సైట్: https://www.rrcpryj.org/
చదవండి:
RRB-Study Material
Guidance
Railway Careers
Qualification | 10TH |
Last Date | December 01,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |