Secunderabad Cantonment Board: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో స్టాఫ్ నర్సు పోస్టులు.. నెలకు రూ.1.20 లక్షల వరకు వేతనం..
తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు.. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: గైనకాలజిస్ట్‌లు–02, జనరల్ సర్జన్–01, అనెస్తిటిస్ట్–01, స్టాఫ్ నర్సులు–08.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్, ఎంబీబీఎస్, డీఏ/డీజీవో/ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేది: 04.02.2022
వేదిక: సర్దార్ వల్లభాయ్ పటేల్, కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ బొల్లారం, సికింద్రాబాద్.
వెబ్‌సైట్: https://secunderabad.cantt.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 04,2022 |
Experience | 2 year |
For more details, | Click here |