Skip to main content

NEIGRIHMS Recruitment 2022: నైగ్రిమ్స్, షిల్లాంగ్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 వేతనం

షిల్లాంగ్‌లోని నార్త్‌ఈస్టర్న్‌ ఇందిరాగాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నైగ్రిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NEIGRIHMS Recruitment 2022 For Senior Resident Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 37
విభాగాలు: ఫార్మకాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, జనరల్‌ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, జనరల్‌ సర్జరీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: కాన్ఫరెన్స్‌ హాల్, నైగ్రిమ్స్‌ గెస్ట్‌ హౌస్, పర్మనెంట్‌ క్యాంపస్, మాయాడియాంగ్‌డియాంగ్, షిల్లాంగ్‌-793018.

ఇంటర్వ్యూ తేది: 22.11.2022 నుంచి 24.11.2022 వరకు 

వెబ్‌సైట్‌: http://neigrihms.gov.in/

చ‌ద‌వండి: NCDIR Recruitment 2022: ఎన్‌సీడీఐఆర్, బెంగళూరులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date November 24,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories