NCDIR Recruitment 2022: ఎన్‌సీడీఐఆర్, బెంగళూరులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ తదితరాలు.
విభాగాలు: స్టాటిస్టిక్స్,మెడికల్‌తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ /బీటెక్ /ఎంబీబీఎస్ /ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.32,000 నుంచి రూ.72,325 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: ఐసీఎంఆర్-ఎన్‌సీడీఐఆర్, బెంగళూరు.
ఇంటర్వ్యూ తేది: 22.11.2022 నుంచి 24.11.2022 వరకు.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.30 నుంచి 10.30 వరకు
వెబ్‌సైట్: https://www.ncdirindia.org/
చదవండి: EPIL Recruitment 2022: ఈపీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 24,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |