Skip to main content

NDRI Recruitment 2023: ఎన్‌డీఆర్‌ఐ, కర్నాల్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.49,000 వ‌ర‌కు జీతం..

హర్యానాలోని కర్నాల్‌లో ఐకార్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌డీఆర్‌ఐ).. రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ndri karnal job vacancy 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, రీసెర్చ్‌ అసోసియేట్‌.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/బీటెక్‌/పీజీ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహె చ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.49,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/ప్రాక్టికల్‌ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 12, 13, 14, 16, 17, 18, 20, 24, 28.07.2023.

వెబ్‌సైట్‌: https://ndri.res.in/

చ‌ద‌వండి: CSIR-CIMAP Recruitment 2023: సీఎస్‌ఐఆర్‌-సీఐఎంఏపీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories