Skip to main content

ICMR-NCDIR Recruitment 2022: ఎన్‌సీడీఐఆర్, బెంగళూరులో వివిధ పోస్టులు.. నెలకు రూ.32,000 వ‌ర‌కు వేతనం..

బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీడీఐఆర్‌).. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICMR NCDIR Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: డేటాఎంట్రీ ఆపరేటర్‌-06, ప్రాజెక్ట్‌ అడ్మిన్‌-03.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/12వ తరగతి/గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 25 నుంచి 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.17,000 నుంచి రూ.32,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: ఐసీఎంఆర్‌-ఎన్‌సీడీఐఆర్, బెంగళూరు.
ఇంటర్వ్యూ తేది: 29.11.2022
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.00 నుంచి 10.30 వరకు

వెబ్‌సైట్‌: https://www.ncdirindia.org/

చ‌ద‌వండి: NEIGRIHMS Recruitment 2022: నైగ్రిమ్స్, షిల్లాంగ్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories