Skip to main content

HAL Recruitment 2023: హెచ్‌ఏఎల్, హైదరాబాద్‌లో 178 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌ బాలానగర్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌).. 2023-24 అప్రెంటిస్‌ శిక్షణలో భాగంగా ఐటీఐ ట్రేడ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
HAL Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 178
ట్రేడులు: ఎలక్ట్రానిక్‌ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ, సీవోపీఏ, ప్లంబర్, పెయింటర్, డీజిల్‌ మెకానిక్, మోటార్‌ వెహికల్‌ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌-సివిల్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌-మెకానికల్‌.
అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వాక్‌ఇన్‌ తేదీలు: 17.05.2023 నుంచి 19.05.2023 వరకు 
వేదిక: ఆడిటోరియం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, హెచ్‌ఏఎల్‌ ఏవియానిక్స్‌ డివిజన్, బాలానగర్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.hal-india.co.in/

చ‌ద‌వండి: HAL Recruitment 2023: హెచ్‌ఏఎల్, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date May 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories