Skip to main content

HAL Recruitment 2023: హెచ్‌ఏఎల్, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

హైదరాబాద్‌ బాలానగర్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌).. 2023-24 అప్రెంటిస్‌ శిక్షణలో భాగంగా గ్రాడ్యుయేట్, డిప్లొమా, జనరల్‌ స్ట్రీమ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
HAL Apprentice Jobs Notification 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 150
ఖాళీల వివరాలు: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌-74, టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌-52, జనరల్‌ స్ట్రీమ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌-24.
ట్రేడ్‌/విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, ఫార్మసీ, ఎంఎల్‌టీ, బీకాం, బీఎస్సీ.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: డిప్లొమా/డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. 

వాక్‌ఇన్‌ తేదీలు: 23.05.2023 నుంచి 25.05.2023 వరకు.
వేదిక: ఆడిటోరియం,డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, హెచ్‌ఏఎల్‌ ఏవియానిక్స్‌ డివిజన్, బాలానగర్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.hal-india.co.in/

చ‌ద‌వండి: IOCL Recruitment 2023: ఐవోసీఎల్‌లో 65 జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date May 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories