Skip to main content

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐ-పీజీఐఎంఎస్‌ఆర్, న్యూఢిల్లీలో 98 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

న్యూఢిల్లీలోని ఈఎస్‌ఐ ఆధ్వర్యంలోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌(పీజీఐఎంఎస్‌ఆర్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ESIC Delhi Senior Resident Jobs Notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 98
విభాగాలు: సర్జికల్‌ ఆంకాలజీ, సర్జరీ, పీడియాట్రిక్స్, క్యాజువాలిటీ, ఈఎన్‌టీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియాలజీ, పాథాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: దో ఫ్లోర్,డీన్‌ ఆఫీస్,ఈఎస్‌ఐ-పీజీఐఎంఎస్‌ఆర్,బసైదరాపూర్,న్యూఢిల్లీ-15.
ఇంటర్వ్యూ తేది: 10.05.2023, 11.05.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు.

వెబ్‌సైట్‌: http://www.esic.gov.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: 3055 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories