Skip to main content

CSIR-CECRI Karaikudi Recruitment 2023: సీఎస్‌ఐఆర్‌-సీఈసీఆర్‌ఐ, కరైకుడిలో 37 అప్రెంటిస్‌లు

తమిళనాడు రాష్ట్రం కరైకుడిలో.. సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఎలక్ట్రోకెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఈసీఆర్‌ఐ).. అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CSIR-CECRI Karaikudi Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 37
విభాగాలు: హోటల్‌ మేనేజ్‌మెంట్‌-క్యాటరింగ్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ -కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్‌ తదితరాలు.
అర్హత: అప్రెంటిస్‌ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/డిప్లొమా /గ్రాడ్యుయేషన్‌/డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 14 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.7700 నుంచి రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటర్వ్యూ వేదిక: సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఎలక్ట్రోకెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, కాలేజ్‌ రోడ్, కరైకుడి.
ఇంటర్వ్యూ తేది: 01.08.2023 నుంచి 03.08.2023 వరకు జరుగుతాయి.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.

వెబ్‌సైట్‌: https://www.cecri.res.in/

చ‌ద‌వండి: NDRI Recruitment 2023: ఎన్‌డీఆర్‌ఐ, కర్నాల్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.49,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date August 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories