Skip to main content

Cochin Shipyard Limited Recruitment: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో 46 ఉద్యోగాలు.. వాక్‌ఇన్‌ చివ‌రి తేదీ ఇదే..

Cochin Shipyard Limited

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు, క్వాలిటీ ఇన్‌స్పెక్షన్, ఫాబ్రికేషన్‌ అసిస్టెంట్లు, ఔట్‌ఫిట్‌ అసిస్టెంట్లు, మూరింగ్‌ అండ్‌ స్కాఫోల్టింగ్‌ అసిస్టెంట్లు.
విభాగాలు: మెకానికల్, హల్, మెషినరీ, వాల్వ్‌ అండ్‌ పైపింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, వెల్డర్, పైప్‌ ప్లంబర్‌. 
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ, మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 17.02.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్, డిస్క్రిప్టివ్‌ టైప్‌), ప్రాక్టికల్‌ టెస్ట్, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్‌ తేదీలు: 2022 ఫిబ్రవరి 15–17
వేదిక: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌–ముంబై షిప్‌ రిపేర్‌ యూనిట్‌(సీఎంఎస్‌ఆర్‌యూ) క్యాబిన్, ఎంబీపీటీ గ్రీన్‌ గేట్, సూర్జీ వల్లభ్‌దాస్‌ రోడ్, ఫోర్ట్, ముంబై–400001.

వెబ్‌సైట్‌: https://www.cochinshipyard.in/
 

చ‌ద‌వండి: NTPC Recruitment 2022: ఎన్‌టీపీసీ, జార్ఖండ్‌లో 177 పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date February 17,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories