Skip to main content

MECON Limited Recruitment 2023: మెకాన్‌ లిమిటెడ్, రాంచీలో ఫార్మసిస్ట్‌ పోస్టులు

రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌.. జూనియర్‌ ఆఫీసర్‌(ఫార్మసీ)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
MECON Limited Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత:10+2,డిప్లొమా(ఫార్మసీ) ఉత్తీర్ణులవ్వాలి.
అనుభవం: కనీసం రెండేళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: మెకాన్‌ లిమిటెడ్, డొరాండా, రాంచీ, జార్ఖండ్‌-834002.
ఇంటర్వ్యూ తేది: 25.07.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు.

వెబ్‌సైట్‌: http://www.meconlimited.co.in/

చ‌ద‌వండి: CSIR-CECRI Karaikudi Recruitment 2023: సీఎస్‌ఐఆర్‌-సీఈసీఆర్‌ఐ, కరైకుడిలో 37 అప్రెంటిస్‌లు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date July 25,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories