Air India Tirupati Recruitment: ఎయిర్ ఇండియా, తిరుపతిలో 28 ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్-09, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్-05,హ్యాండీమ్యాన్-14.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ/పదో తరగతి/10+2/ఐటీఐ /డిప్లొమా/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 33ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.11,700 నుంచి రూ.16,530 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్/పీఈటీ/పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: ఓల్డ్ టెర్మినల్ బిల్డింగ్, ఓల్డ్ ఎయిర్‌పోర్ట్, రేణిగుంట, తిరుపతి-517520.
ఇంటర్వ్యూ తేది: 23.02.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు.
వెబ్‌సైట్: https://www.aiasl.in/
చదవండి: IIM Recruitment 2023: ఐఐఎం, షిల్లాంగ్‌లో అడ్మిన్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | February 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |