ANGRAU Recruitment 2022: ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ, గుంటూరులో వివిధ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ (ఆంగ్రూ) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్–01, సెమీ స్కిల్డ్ లేబర్–06.
ల్యాబ్ టెక్నీషియన్:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. బయోఫెర్టిలైజర్స్ యూనిట్స్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
జీతం: నెలకి రూ.15,000 చెల్లిస్తారు.
సెమీ–స్కిల్డ్ లేబర్:
అర్హత: ఎనిమిదో తరగతి/ఆపైన ఉత్తీర్ణులవ్వాలి. బయోఫెర్టిలైజర్స్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
జీతం: నెలకి రూ.12,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేది: 17.02.2022
వేదిక: అగ్రికల్చరల్ స్టేషన్, అమరావతి, గుంటూరు, ఏపీ.
వెబ్‌సైట్: https://angrau.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | February 17,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |