Skip to main content

UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వశాఖల్లో 78 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

UPSC Recruitment

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 78
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఎడిటర్‌–01, అసిస్టెంట్‌ ౖyð రెక్టర్‌(కాస్ట్‌)–16, ఎకనమిక్‌ ఆఫీసర్‌–04, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌–01, మెకానికల్‌ మెరైన్‌ ఇంజనీర్‌–01, లెక్చరర్‌(ఆక్యుపేషనల్‌ థెరపీ)–04, సైంటిస్ట్‌(బి)–02, కెమిస్ట్‌–05, జూనియర్‌ మైనింగ్‌ జియాలజిస్ట్‌–36, రీసెర్చ్‌ ఆఫీసర్‌–01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ, పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 27.01.2022

వెబ్‌సైట్‌: http://www.upsconline.nic.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 27,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories