Skip to main content

NDA, NA యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్‌(1), 2022

UPSC NDA and NA Exam

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ), నావల్‌ అకాడెమీ(ఎన్‌ఏ) కోర్సుల్లో ప్రవేశాలకు అవివాహిత పురుష/మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామ్‌(1), 2022
మొత్తం పోస్టుల సంఖ్య: 400
పోస్టుల వివరాలు: ఎన్‌డీఏ–370 (ఆర్మీ –208, నేవీ– 42, ఎయిర్‌ఫోర్స్‌–120); నావల్‌ అకాడెమీ–30 (10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌).
అర్హత: ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ వింగ్‌ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
వయసు: 2003 జూలై2 నుంచి 2006 జూలై1 మధ్య జన్మించి ఉండాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • దరఖాస్తులకు చివరి తేది: 11.01.2022
  • పరీక్ష తేది: 10.04.2022

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in

చ‌ద‌వండి: Combined Defence Service: యూపీఎస్సీ- సీడీఎస్‌ ఎగ్జామ్‌(1), 2022

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date January 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories