UPSC Recruitment 2022: యూపీఎస్సీలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఎడిటర్–01, ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్–01, సైంటిస్ట్‌బి–01, టెక్నికల్ ఆఫీసర్–04, డ్రిల్లర్ ఇన్‌ఛార్జ్–03, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ–23, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్–03, సిస్టమ్ అనలిస్ట్–06, సీనియర్ లెక్చరర్–03.
విభాగాలు: పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, టాక్సికాలజీ, పబ్లిక్ రిలేషన్స్, గ్రౌండ్ వాటర్ బోర్డ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ/గ్రాడ్యుయేషన్/డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ/ఎంఎస్సీ/ ఎండీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: సంబంధిత పోస్టును అనుసరించి పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.03.2022
వెబ్‌సైట్: https://www.upsconline.nic.in/
చదవండి: Competitive Exams Preparation Tips: జనరల్ ఎస్సేకు ఇలా సన్నద్ధమైతే.. కొలువు కొట్టడం సులువే!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 31,2022 |
Experience | 2 year |
For more details, | Click here |