Skip to main content

UPSC Jobs: యూపీఎస్సీ–కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామ్‌–2024 నోటిఫికేషన్‌ను విడుదల

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేష్‌న్‌–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డులో కేటగిరీ–1, కేటగిరీ–2 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
PG Qualification,Government Job Opportunities,UPSC-Combined Geo Scientist Examination 2024 Notification,2024 UPSC Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 56
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ(జియోలాజికల్‌ సైన్స్‌/జియాలజీ/అప్లైడ్‌ జియాలజీ/జియో ఎక్స్‌ప్లోరేషన్‌/మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌/ఇంజనీరింగ్‌ అప్లైడ్‌ జియోఫిజిక్స్‌/మెరైన్‌ జియోఫిజిక్స్‌/అప్లైడ్‌ జియోఫిజిక్స్‌/కెమిస్ట్రీ/అప్లైడ్‌ కెమిస్ట్రీ/అనలిటికల్‌ కెమిస్ట్రీ/హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ(టెక్‌)–అప్లైడ్‌ జియోఫిజిక్స్‌.
వయసు: 01.01.2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

చదవండి: UPSC ESE 2024 Notification: కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజనీరింగ్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా‌..

పరీక్ష విధానం: స్టేజ్‌1 ప్రిలిమినరీ పరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌), స్టేజ్‌ 2 మెయిన్‌ ఎగ్జామినేషన్‌(డిస్క్రిప్టివ్‌ టైప్‌), స్టేజ్‌–3 పర్సనాలిటీ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.10.2023
దరఖాస్తుల ఉపసంహరణ తేదీలు: 11.10.2023 నుంచి 17.10.2023 వరకు
ప్రిలిమినరీ పరీక్ష తేది: 18.02.2024.
మెయిన్‌ పరీక్ష తేదీలు: 22.06.2024.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

Qualification GRADUATE
Last Date October 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories