Skip to main content

UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 39 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UPSC Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌3, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌ తదితరాలు.
విభాగాలు: కార్డియాలజీ, టెక్నికల్, బోటనీ, కెమిస్ట్రీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/మాస్టర్స్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.09.2023.

వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in/

చ‌ద‌వండి: CWC Recruitment 2023: సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్, న్యూఢిల్లీలో 153 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 14,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories