Andhra Pradesh Govt Jobs 2023: తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్-01, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్-01, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్-01, అకౌంటెంట్-01, సోషల్ వర్కర్-01, డేటా అనలిస్ట్-01, అసిస్టెంట్ కమ్ డేటాఎంట్రీ ఆపరేటర్-01, అవుట్‌రీచ్ వర్కర్స్-02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ,సాధికారత అధికారి కార్యాలయం, తిరుపతి, తిరుపతి జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 04.12.2023.
వెబ్‌సైట్: https://tirupati.ap.gov.in/
చదవండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Tirupati District Recruitment 2023
- state govt jobs
- Andhra Pradesh Govt Jobs 2023
- Various Jobs in Tirupati
- Women And Child Welfare Department
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- Employment News
- Tirupati District Jobs
- Women and Child Welfare Recruitment
- Contract positions
- Job Openings
- Recruitment Announcement
- Contract Employment
- Women and Child Welfare Officer
- Sakshi Education Latest News