Andhra Pradesh Jobs: డీఎంహెచ్‌వో విశాఖపట్నంలో పోస్టులు.. అర్హతలు ఇవే
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం..ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: స్పెషలిస్ట్ ఆఫీసర్లు
మొత్తం పోస్టుల సంఖ్య: 126
విభాగాలు: గైనకాలజీ, జీరియాట్రిక్, ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్, స్కిన్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, చెస్ట్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీజీఓ/డీసీహెచ్/డీటీసీడీ ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,10,000 వరకూ అందిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021
వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in
చదవండి: Postal Department Jobs: ఏపీ సర్కిల్‌లో 75 పోస్టులు.. అర్హతలు ఇవే
Qualification | POST GRADUATE |
Last Date | November 10,2021 |
Experience | 5 year |
For more details, | Click here |