Digital India Corporation: డీఐసీలో సోషల్ మీడియా అండ్ కంటెంట్ రైటర్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Sakshi Education
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: కన్సల్టెంట్–సోషల్ మీడియా అండ్ కంటెంట్ రైటర్–03, వీడియో ఎడిటర్ మోషన్ గ్రాఫిక్స్ ఆర్టిస్ట్–01, గ్రాఫిక్ డిజైనర్–01
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్, అడోబ్ ఫోటోషాప్‌లో నైపుణ్యాలు, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 13.10.2021
వెబ్‌సైట్: https://www.dic.gov.in/
Qualification | GRADUATE |
Last Date | October 13,2021 |
Experience | 1 year |
For more details, | Click here |