Skip to main content

DMHO Recruitment 2023: ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో పీడియాట్రీషియన్‌ పోస్టులు.. నెలకు రూ.1,00,000 వేతనం

నెల్లూరు జిల్లా డీఎంహెచ్‌వో ఆత్మకూరులోని మెడిసిన్‌ హబ్, డీఈఐసీలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Pediatrician Posts In SPSR Nellore District

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: పీడియాట్రీషియన్‌-02, జనరల్‌ ఫిజిషియన్‌-01.
అర్హత: ఎంబీబీఎస్, ఎండీ(పీడియాట్రిక్స్‌/జనరల్‌ మెడిసిన్‌), డిప్లొమా(చైల్డ్‌ హెల్త్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,00,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును నెల్లూరు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 02.01.2023.

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/

చ‌ద‌వండి: TSPSC Notification 2023: టీఎస్‌పీఎస్సీలో 148 వ్యవసాయ అధికారి పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 02,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories