TSPSC Notification 2023: టీఎస్‌పీఎస్సీలో 148 వ్యవసాయ అధికారి పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 148(మల్టీ జోన్1-100, మల్టీ జోన్2-48).
అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్/బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 చెల్లిస్తారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.01.2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.01.2023
పరీక్ష తేది: ఏప్రిల్-2023.
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |