Telangana Jobs: డీఎంహెచ్‌వో, హైదరాబాద్‌లో మిడ్‌వైఫరీ ఎడ్యుకేటర్ పోస్టులు.. అర్హతలు ఇవే..
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేట్ హెల్త్ సొసైటీ, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)తో కలిసి సంయుక్తంగా ఒప్పంద ప్రాతిపదికన మిడ్‌వైఫరీ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ/బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
శిక్షణా కాలవ్యవధి: 18 నెలలు.
స్టయిపెండ్: నెలకు రూ.5000 చెల్లిస్తారు.
వేతనం: శిక్షణ అనంతరం నెలకు రూ.45,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది జాయింట్ డైరెక్టర్, మేటర్నల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఆఫీస్ ఆఫ్ కమిషనర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, థర్డ్ ఫ్లోర్, డీఎంఈ బిల్డింగ్, కోఠి, సుల్తాన్ బజార్, హైదరాబాద్–500095 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 14.11.2021
వెబ్‌సైట్: https://chfw.telangana.gov.in/home.do
చదవండి: MIDHANI Recruitment: మిథానీ, హైదరాబాద్‌లో 140 అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | POST GRADUATE |
Last Date | November 14,2021 |
Experience | 1 year |
For more details, | Click here |