Skip to main content

MIDHANI Recruitment: మిథానీ, హైదరాబాద్‌లో 140 అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

MIDHANI Hyderabad

హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిథానీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 140
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు (ఇంజనీరింగ్‌)–40, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు–30, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు–70.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు(ఇంజనీరింగ్‌): 
విభాగాలు: మెటలర్జీ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సివిల్, ఈసీఈ/ఐటీ. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: అప్రెంటిస్‌షిప్‌ నిబంధనల ప్రకారం ఉండాలి.
స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు: 
విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, సివిల్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
స్టయిపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు:
విభాగాలు:మెషినిష్ట్, టర్నర్, వెల్డర్‌. 
అర్హత: రెగ్యులర్‌ విధానంలో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 
స్టయిపెండ్‌: మెషినిస్ట్, టర్నర్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8050, వెల్డర్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.7,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడెమిక్‌ మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021
మిథానీ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 13.11.2021

వెబ్‌సైట్‌: https://midhani-india.in

చ‌ద‌వండి: NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్ లో 250 అప్రెంటిస్‌ పోస్టులు.. మార్కుల ఆధారంగా ఎంపిక

Qualification GRADUATE
Last Date November 13,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories