Skip to main content

NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్ లో 250 అప్రెంటిస్‌ పోస్టులు.. మార్కుల ఆధారంగా ఎంపిక

Nuclear Power Corporation of India Limited

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌), తారాపూర్, మహారాష్ట్ర సైట్‌.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 250
శిక్షణా వ్యవధి: ఏడాది.
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌), కోపా, స్టెనోగ్రాఫర్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 15.11.2021 నాటికి 14–24ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపెండ్‌: ఏడాది ఐటీఐ కోర్సు పూర్తిచేసిన వారికి నెలకు రూ.7700, రెండేళ్ల ఐటీఐ కోర్సు పూర్తిచేసిన వారికి నెలకు రూ.8855 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఐటీఐ అన్ని సెమిస్టర్లలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021

వెబ్‌సైట్‌: https://www.npcil.nic.in

చ‌ద‌వండి: BEL Recruitment: బెల్ లో డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification ITI
Last Date November 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories