Skip to main content

BEL Recruitment: బెల్ లో డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Bharat Electronics Limited

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 80
ఖాళీల వివరాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్‌–20, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌–20, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌–20, మోడర్న్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌–20.
అర్హత: 30.11.2018 తర్వాత సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30.11.2021 నాటికి 23ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: Ministry of AYUSH: ఆయుష్‌ శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీక‌ర‌ణ..

Qualification DIPLOMA
Last Date November 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories