Ministry of AYUSH: ఆయుష్ శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ..
Sakshi Education
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్(సీపీఎంయూ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్(టెక్నికల్)–01, జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్(టెక్నికల్)–02, ప్రోగ్రామ్ మేనేజర్(అడ్మినిస్ట్రేటివ్)–02, డేటా అసిస్టెంట్–01, మల్టీటాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–01.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.16,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://main.ayush.gov.in
Qualification | GRADUATE |
Last Date | November 10,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |