Skip to main content

Andhra Pradesh Govt Jobs 2022: జీజీహెచ్, ఒంగోలులో పారామెడికల్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

GGH Ongole Recruitment 2022 for Paramedical Posts

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ప్రభుత్వ ఆసుపత్రి ఒప్పంద/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పారామెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: పెర్ఫ్యూషనిస్ట్‌–02, ఎమ్మారై టెక్నీషియన్‌–02, సీటీ టెక్నీషియన్‌–02, డయాలసిస్‌ టెక్నీషియన్‌–03, క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌–02, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌2–02, స్పీచ్‌ థెరపిస్ట్‌–02, పోస్ట్‌మార్టం అటెండెంట్‌–01.
అర్హత: ఖాళీలను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్‌ పోస్టు ద్వారా సూపరింటెండెంట్‌ కార్యాలయం, రూమ్‌ నెం.214, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.07.2022

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories