Skip to main content

Andhra Pradesh Jobs: ఏపీ ఆర్‌జీయూకేటీల్లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

AP RGUKT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్‌జీయూకేటీ)... ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
పోస్టుల వివరాలు: లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఇన్‌స్ట్రక్టర్‌. 
అర్హతలు
లెక్చరర్‌: కనీసం 50 శాతం మార్కులతో పీజీ(ఎంఏ/ఎంకామ్‌/ఎమ్మెస్సీ) ఉత్తీర్ణులవ్వాలి. 
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: ఎంటెక్, ఎమ్మెస్సీ/ఎంబీఏ/ఎంఏ విత్‌ నెట్‌/స్లెట్‌/సెట్‌/పీహెచ్‌డీ. 
ఇన్‌స్ట్రక్టర్‌ ఫర్‌ యోగా/మ్యూజిక్‌/ఫైన్‌ ఆర్ట్స్‌: కనీసం 50 శాతం మార్కులతో ఎంఏ/డిప్లొమా ఇన్‌ యోగా/మ్యూజిక్‌/ఫైన్‌ ఆర్ట్స్‌ ఉత్తీర్ణత ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 19.11.2021

వెబ్‌సైట్‌: https://www.rgukt.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: ఏపీపీఎస్సీ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Qualification POST GRADUATE
Last Date November 19,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories