Skip to main content

Andhra Pradesh Govt Jobs: ఏపీపీఎస్సీ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Andhra Pradesh Public Service Commission

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం సబ్‌ ఆర్డినేట్‌ సర్వీస్‌లో... ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(సూపర్‌వైజర్‌) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పోస్టులు: ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–1
మొత్తం పోస్టుల సంఖ్య: 22
అర్హతలు: హోంసైన్స్‌/సోషల్‌ వర్క్‌/ సోషియాలజీ/ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌ తదితర సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. 
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. 
జీతభత్యాలు: రూ.24,440 నుంచి రూ.71,510 మధ్య చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.11.2021
దరఖాస్తులకు చివరి తేది: 08.12.2021

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

చ‌ద‌వండి: Postal Department Jobs: ఏపీ సర్కిల్‌లో 75 పోస్టులు.. అర్హతలు ఇవే
APPSC Groups Practice Tests


APPSC - Previous Papers

Qualification GRADUATE
Last Date December 08,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories