Skip to main content

APVVP Recruitment 2022: ఏపీవీవీపీ, కర్నూలులో 171 పోస్టులు.. నెలకు రూ.52 వేల వ‌ర‌కు వేతనం..

apvvp kurnool

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం.. కర్నూలు జిల్లాలో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 171
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్‌–06, థియేటర్‌ అసిస్టెంట్‌–26, పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్‌–28, ల్యాబ్‌ టెక్నీషియన్లు–22, ల్యాబ్‌ అటెండెంట్‌–04, డైటీషియన్‌–01, కౌన్సిలర్‌–03, ఆడియో మెట్రీషియన్‌–01, డెంటల్‌ టెక్నీషియన్‌–01, ఫిజియోథెరపిస్ట్‌–02, బయోమెడికల్‌ ఇంజినీర్లు–06, జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు–66, ప్లంబర్‌–02, ఎలక్ట్రీషియన్‌–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం, బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీ„ý లో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, కోర్సువెయిటేజ్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీసీహెచ్‌ఎస్‌(ఏపీవీవీపీ), జిల్లా ఆసుపత్రి నంద్యాల, కర్నూలు జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 24.02.2022

వెబ్‌సైట్‌: http://kurnool.ap.gov.in​​​​​​​
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 24,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories