APSFC Recruitment: ఏపీఎస్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.52 వేల వరకు వేతనం
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ).. తెలంగాణ డివిజన్ ఆఫీస్.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)–06, అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)–07, అసిస్టెంట్ మేనేజర్(లా)–07.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/సీఎంఏ(ఇంటర్), ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 01.11.2021 నాటికి 21 నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.52,713 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రొఫెషనల్ నాలెడ్జ్,రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లిష్, జనరల్–ఫైనాన్షియల్ అవేర్‌నెస్ విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022
వెబ్‌సైట్: https://esfc.telangana.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 19,2022 |
Experience | 5 year |
For more details, | Click here |