Andhra Pradesh Jobs: 52 పారా మెడికల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్ గ్రేడ్ 2–02, థియేటర్ అసిస్టెంట్–07, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్2–02, ల్యాబ్ అటెండెంట్–01, పోస్ట్‌మార్టం అసిస్టెంట్–03, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్–02, జనరల్ డ్యూటీ అటెండెంట్లు/జీడీఏ–26, ఆఫీస్ సబార్డినేట్–01, ప్లంబర్–05, రేడియోగ్రాఫర్–01, ఎలక్ట్రీషియన్–01, డెంటల్ టెక్నీషియన్–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, సర్టిఫికేట్ కోర్సు, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అనంతపురంలోని హాస్పిటల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కార్యాలయానికి పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 12.09.2023.
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/
Qualification | 10TH |
Last Date | September 12,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |