Skip to main content

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టులో 135 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అమరావతిలోని ఏపీ హైకోర్టు.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP High Court Recruitment 2022 For Office Subordinate Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 135
అర్హత: ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.61,960 చెల్లిస్తారు.

ఎంపిక విధానం:కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రు వపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 29.10.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.11.2022

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

చ‌ద‌వండి: AP High Court Recruitment 2022: ఏపీ జిల్లా కోర్టుల్లో 681 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.80,910 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date November 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories