Skip to main content

AP High Court Recruitment: ఏపీ, హైకోర్టులో 174 ఖాళీలు

AP High Court

ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలోని అమరావతిలో హైకోర్టు ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 174
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌–71, ఎగ్జామినర్‌–29, టైపిస్ట్‌–35, కాపియిస్ట్‌–39.
అర్హత: ఆర్ట్స్‌/సైన్స్‌/లా/కామర్స్‌లో డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు గవర్నమెంట్‌ టెక్నికల్‌ ఎగ్జామినేషన్‌ టైప్‌రైటింగ్‌(ఇంగ్లిష్‌)లో హయ్యర్‌గ్రేడ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 18ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in

Qualification GRADUATE
Last Date September 30,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories