Skip to main content

Kochi Metro Rail Recruitment 2023: కొచ్చి మెట్రోలో అసిస్టెంట్‌(మార్కెటింగ్‌) పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

కేరళ రాష్ట్రం కొచ్చిలోని కొచ్చి మెట్రో రైల్‌ లిమిటెడ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన అసిస్టెంట్‌(మార్కెటింగ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant (Marketing) Posts in Kochi Metro

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీబీఏ/­బీబీఎం/బీకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.52,300.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.11.2023.

వెబ్‌సైట్‌: https://kochimetro.org/

చ‌ద‌వండి: Assistant Manager Posts: కొచ్చి మెట్రోలో అసిస్టెంట్‌ మేనేజర్‌(సేఫ్టీ) పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 15,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories