APSCSCL Recruitment 2023: ఏపీ సివిల్ సప్లైస్, ప్రకాశం జిల్లాలో 75 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 75
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్–25, డేటా ఎంట్రీ ఆపరేటర్–25, హెల్పర్–25.
అర్హతలు
టెక్నికల్ అసిస్టెంట్: బీఎస్సీ(అగ్రికల్చర్/మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ /బయోటెక్నాలజీ)/బీఎస్సీ(బీజెడ్‌సీ)/బీఎస్సీ(లైఫ్ సైన్సెస్)/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
డేటాఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీతోపాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
హెల్పర్: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: టీఏ/డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు,హెల్పర్‌కు 18నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, సంతపేట, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 21.09.2023.
వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in/
చదవండి: APSCSCL Recruitment 2023: ఏపీ సివిల్ సప్లైస్, ఎన్టీఆర్ జిల్లాలో 507 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |