Skip to main content

SSC Recruitment 2022: 990 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

SSC Scientific Assistant Recruitment 2022

భారత వాతావరణ శాఖ(ఐఎండీ)లో గ్రూప్‌ బి నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టులైన సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (భారత వాతావరణ విభాగం) నియామక పరీక్ష-2022
మొత్తం పోస్టుల సంఖ్య: 990
పోస్టుల వివరాలు: సైంటిఫిక్‌ అసిస్టెంట్‌.
అర్హతలు: 10+2(సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌), బ్యాచిలర్‌ డిగ్రీ(భౌతిక శాస్త్రం/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) లేదా డిప్లొమా(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18.10.2022 నాటికి 30ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష(పార్ట్‌-1, పార్ట్‌-2), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 18.10.2022
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహణ: డిసెంబర్, 2022
  • వెబ్‌సైట్‌: https://ssc.nic.in

 

చ‌ద‌వండి: SSC CGL 2022 Notification: 20 వేల ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానంతోపాటు ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date October 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories