SSC Recruitment 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 5369 పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 5369
పోస్టుల వివరాలు: ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్, లైబ్రరీ కమ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/డేటాఎంట్రీ టెస్ట్/కంప్యూటర్ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
చదవండి: SSC పరీక్షల స్టడీ మెటీరియల్
పరీక్ష విధానం: పరీక్షలో భాగంగా జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు- 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు- 50 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు- 50 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 06.03.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.03.2023
ఆన్‌లైన్ పేమెంట్ చివరితేది: 28.03.2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది: జూన్-జూలై 2023.
వెబ్‌సైట్: https://ssc.nic.in/
చదవండి: SSC Exam Syllabus
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 27,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |