Skip to main content

SSC-Combined Graduate Level Exam 2022: 20,000 పోస్టులు...ఎంపిక విధానంలో మార్పులు

SSC-Combined Graduate Level Exam 2022

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామ్‌-2022కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్‌-బి, గ్రూప్‌ -సి పోస్టులను భర్తీ చేయనున్నారు. 

పోస్టుల సంఖ్య: దాదాపు 20,000 పోస్టులు ఉంటాయని నోటిఫికేషన్‌లో ప్రకటించారు. 
విద్యార్హతలు: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సీఏ/సీఎంఏ/సీఎస్‌/పీజీ డిగ్రీ(కామర్స్‌/ఎకనామిక్స్‌/బిజినెస్‌ స్టడీస్‌)/ఎంబీఏ(ఫైనాన్స్‌) తదితర అర్హతలు ఉండాలి. 
వయసు: 10. 01.2022 నాటికి ఆయా పోస్టులను అనుసరించి 18-27ఏళ్లు, 20-30ఏళ్లు, 18-30ఏళ్లు, 18-32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

చ‌ద‌వండి: SSC Study Material (Click Here)

ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామికేషన్, డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్ట్, ఫిజికల్‌/మెడికల్‌ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

చ‌ద‌వండి: SSC CGL Exams Syllabus (Click Here)

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 17.09.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.10.2022
టైర్‌-1 పరీక్ష తేది: డిసెంబర్, 2022
టైర్‌-2 పరీక్ష: తేదీలు వెల్లడించలేదు.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in

చ‌ద‌వండి: SSC CGL 2022 Notification : 20000 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories