Skip to main content

SSC CGL: ఎస్‌ఎస్‌సీ–సీజీఎల్‌ ఎగ్జామ్‌–2021; చివరి తేదీ ఇదే...

SSC – CGL Exam

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) 2021 ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో గ్రూప్‌–బి, గ్రూప్‌–సి పోస్టులను భర్తీచేయనున్నారు.

అర్హత

  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, చార్టర్డ్‌ అకౌంటెన్సీ లేదా కాస్ట్‌– మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ లేదా కంపెనీ సెక్రటరీ/ఎంకాం/ఎంబీఏ(ఫైనాన్స్‌)/మాస్టÆŠ్స ఇన్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
  • జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు 60శాతం ఉత్తీర్ణతతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి 10+2లో మేథమేటిక్స్‌ ఒక సబెక్టుగా చదివి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • మిగిలిన అన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
  • వయసు: పోస్టులను అనుసరించి 18 నుంచి 32ఏళ్ల మ«ధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక నాలుగు అంచెలుగా జరుగుతుంది. 
  • నాలుగో అంచె(టైర్‌–4) కొన్ని పోస్టులకు మాత్రమే. మిగతా అభ్యర్థులందరికీ మూడు అంచెల విధానం తప్పనిసరిగా ఉంటుంది.
  • టైర్‌–1: పరీక్షకు 1 గంట సమయం ఉంటుంది. టైర్‌–2 పరీక్షకు 2 గంటల సమయం ఉంటుంది.
  • టైర్‌–3: పరీక్ష పెన్‌ అండ్‌ పేపర్‌ మోడ్‌లో ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. 100 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఒక గంట.
  • టైర్‌–4: కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (సీపీటీ, డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌(డీఈఎస్‌టీ) నిర్వహిస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరితేది: 23.01.2022
  • టైర్‌–1 కంప్యూటర్‌ రాతపరీక్ష: ఏప్రిల్, 2022
  • టైర్‌–2 పరీక్ష: పరీక్ష తేది వెల్లడించాల్సి ఉంది.
  • వెబ్‌సైట్‌: https://ssc.nic.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 23,2022
Experience Fresher job

Photo Stories