SI Posts: సశస్త్ర సీమాబల్‌లో 116 ఎస్‌ఐ పోస్టులు.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..
న్యూఢిల్లీలోని సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం.. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు: సబ్ ఇన్‌స్పెక్టర్(పయనీర్)–18, సబ్ ఇన్‌స్పెక్టర్ (డ్రాఫ్ట్స్‌మెన్)–03, సబ్ ఇన్‌స్పెక్టర్(కమ్యూనికేషన్)–56, సబ్ ఇన్‌స్పెక్టర్(స్టాఫ్ నర్సు/ఫిమేల్)–39.
అర్హత: పదో తరగతి/తత్సమాన, డిగ్రీ/డిప్లొమా(జనరల్ నర్సింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సెంట్రల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండటంతోపాటు గుర్తింపు పొందిన ఆసుపత్రిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18–30ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 20.10.2021
వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/
చదవండి: Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో 191 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..
Qualification | 10TH |
Last Date | October 20,2021 |
Experience | 2 year |
For more details, | Click here |