Skip to main content

ITBP Recruitment 2022: ఎస్‌ఐ స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు.. నెలకు రూ.1,12,400 వ‌ర‌కు వేతనం..

ITBP Recruitment

ఇండోటి-బెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌.. దేశవ్యాప్తంగా ఐటీబీపీ కేంద్రాల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్టాఫ్‌ నర్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్టాఫ్‌ నర్సు) గ్రూప్‌-బి(నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌).
అర్హత: 10+2, జనరల్‌ నర్సింగ్, మిడ్‌వైఫరీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్, ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.09.2022

వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date September 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories