ITBP Recruitment: 186 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
![ITBP Recruitment 2022](/sites/default/files/styles/slider/public/2022-10/ITBP_0.jpg?h=2c61325d)
ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు(ఐటీబీపీ) గ్రూప్ సి నాన్–గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) విభాగంలో.. హెడ్ కానిస్టేబుల్(మోటార్ మెకానిక్), కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 186
పోస్టుల వివరాలు: హెడ్ కానిస్టేబుల్(మోటార్ మెకానిక్)–58, కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్)–128.
అర్హత: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు పన్నెండో తరగతి, మోటార్ మెకానిక్ సర్టిఫికేట్/డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 27.11.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాతపరీక్ష, ప్రాక్టికల్(స్కిల్)టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 29.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.11.2022
వెబ్‌సైట్: https://itbpolice.nic.in
చదవండి: ITBP Recruitment: 293 హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | November 27,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |