Constable Jobs: ఐటీబీపీలో 108 కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ).. వివిధ విభాగాల్లో కానిస్టేబుల్(పయనీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 108
పోస్టుల వివరాలు: కానిస్టేబుల్(కార్పెంటర్)56, కానిస్టేబుల్(మేసన్)31, కానిస్టేబుల్ (ప్లంబర్)21.
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉండాలి.
వయసు: 17.09.2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ స్టాండర్డ్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్టులు, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్/రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 19.08.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.09.2022
వెబ్‌సైట్: https://recruitment.itbpolice.nic.in/
చదవండి: Sub Inspector Posts: ఐటీబీపీలో 37 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 17,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |