ITBP Recruitment 2023: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్(మిడ్‌వైఫరీ) పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ).. హెడ్ కానిస్టేబుల్(మిడ్‌వైఫరీ)పోస్టుల భర్తీకి అర్హులై న మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 81
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఆక్సిలరీ నర్సింగ్ మిడ్‌వైఫరీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.07.2023
వెబ్‌సైట్: https://www.itbpolice.nic.in/
చదవండి: SSB Recruitment 2023: సశస్త్ర సీమా బల్‌లో 914 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | July 08,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |