SSB Recruitment 2023: సశస్త్ర సీమా బల్‌లో 914 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు..
మొత్తం పోస్టుల సంఖ్య: 914
కేటగిరీల వారీగా ఖాళీలు: హెడ్ కానిస్టేబుల్స్(ఎలక్ట్రీషియన్)-15, హెడ్ కానిస్టేబుల్స్(మెకానిక్-పురుషులు)-296, హెడ్ కానిస్టేబుల్స్(స్టీవార్డ్)-02, హెడ్ కానిస్టేబుల్స్(వెటర్నరీ)-23, హెడ్ కానిస్టేబుల్స్(కమ్యూనికేషన్)-578.
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: హెచ్‌సీ(మెకానిక్) పోస్టులకు 21 నుంచి 27 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/
చదవండి: SSB Recruitment 2023: సశస్త్ర సీమాబల్‌లో 543 కానిస్టేబుల్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Experience | 1 year |
For more details, | Click here |