Skip to main content

ITBP Recruitment 2023: పదో తరగతి అర్హతతో 458 కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ).. కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ITBP Driver Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 458
పోస్టుల వివరాలు: కానిస్టేబుల్‌(డ్రైవర్‌) గ్రూప్‌ సి నాన్‌-గెజిటెడ్‌(నాన్‌ మినిస్టీరియల్‌) 458(యూఆర్‌-195,ఎస్సీ-74, ఎస్టీ-37, ఓబీసీ-110, ఈడబ్ల్యూఎస్‌-42).
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
వయసు: 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: నెలకు రూ.21,700 నుంచి రూ. 69,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాతపరీక్ష, ఒరిజనల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్‌ స్కిల్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.07.2023.

వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in/

చ‌ద‌వండి: ITBP Recruitment 2023: ఐటీబీపీలో 81 హెడ్‌ కానిస్టేబుల్‌(మిడ్‌వైఫరీ) పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories